-
noun గణితశాస్త్రంలోని అంతర్గత భిన్న సంఖ్యలపై వచ్చే సంఖ్యలు మరియు భాగహారాలకు సంబందిచిన భోధన
Ex. ఈ రోజు లెక్కల తరగతిలో మాస్టారు అంకెలు, సంఖ్యలకు సంబందించినవి చెప్పాడు.
-
See : క్రమసంఖ్య
-
అంకెలు noun సున్నా నుండి తొమ్మిది వరకు గల సంఖ్యలు.
Ex. వసంతకు అంకెలు లెక్కించుట రాదు.
-
అంకెలు noun సంఖ్యల యొక్క చిహ్నాలు.
Ex. 0,1,2,3,4,5,6,7,8,9….. మొదలైన అంకెలు.
Site Search
Input language: